యూపీలో విషాదం.. గంగానదిలో పడవ బోల్తా..!

Boat Accident: ప్రమాదంలో ఏడుగురు మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు

Jyothi
Published on: 2 Sept 2022 2:06 PM IST
Boat Tragedy In Uttar Pradesh
X

యూపీలో విషాదం.. గంగానదిలో పడవ బోల్తా..! 

Boat Accident: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఘాజీపూర్‌ దగ్గర గంగానదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


Jyothi

Jyothi

Next Story