Uttar Pradesh: యూపీలో పడవ ప్రమాదం

Uttar Pradesh: నిన్న బాందా వద్ద యమునా నదిలో పడవ బోల్తా

Jyothi
Published on: 12 Aug 2022 9:48 AM IST
Boat Accident in Uttar Pradesh
X

Uttar Pradesh: యూపీలో పడవ ప్రమాదం

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‎లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు మృతదేహాలను వెలికితీశారు. నిన్న బాందా వద్ద యమునా నదిలో పడవ బోల్తా పడింది. 17 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 50 మంది ప్రయాణికులున్నారు. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. బాధిత కుటుంబాలు తమవారి జాడ కోసం కన్నీట పర్యంతమవుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story