కర్ణాటక మంగళూరులో పడవ ప్రమాదం

Karnataka: పనంబూర్‌ సమీపంలో మునిగిన పడవ

Jyothi
Updated on: 8 Aug 2022 11:09 AM IST
Boat Accident in Mangalore Karnataka
X

కర్ణాటక మంగళూరులో పడవ ప్రమాదం

Karnataka: కర్ణాటకలోని మంగళూరు సమీపంలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. పనంబూర్‌ తీరం నుంచి చేపల వేటకు వెళ్లిన పడవ ప్రమాద వశాత్తు సముద్రంలో మునిగిపోయింది. ముందుగానే అప్రమత్తమైన 11మంది జాలర్లు ప్రాణాలతో బయటపడ్డారు. పడవ పూర్తిగా మునిగిపోయింది.

Jyothi

Jyothi

Next Story