Bihar: బిహార్‌లోని ధన్‌పూర్‌లో విషాదం

Bihar: గంగానదిలో మునిగిన పడవ.. 10 మంది గల్లంతు

Jyothi
Updated on: 5 Sept 2022 10:31 AM IST
Boat Accident In Bihar
X

Bihar: బిహార్‌లోని ధన్‌పూర్‌లో విషాదం

Bihar: బీహార్‌లోని ధన్‌పూర్‌లో తీవ్ర విషాదం నెలకొన్నది. గంగా నదిలో 55మంది ప్రయాణిస్తున్న పడవ మునిగి 10మంది గల్లంతయ్యారు. మిగిలిన వారు క్షేమంగా తీరానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్లు, రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగి గాలిస్తున్నారు. గ్రామస్తులంతా గంగా నది తీరానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


Jyothi

Jyothi

Next Story