Gujarat: గాంధీనగర్ మున్సిపాలిటీలో బీజేపీ క్లీన్ స్వీప్

Gujarat: గుజరాత్‌లోని గాంధీనగర్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది.

Arun Chilukuri
Updated on: 5 Oct 2021 9:45 PM IST
BJP Wins Gandhinagar Municipal Corporation Polls
X

Gujarat: గాంధీనగర్ మున్సిపాలిటీలో బీజేపీ క్లీన్ స్వీప్

Gujarat: గుజరాత్‌లోని గాంధీనగర్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 44 స్థానాలున్న గాంధీ నగర్‌ మున్సిపాలిటీలో బీజేపీ 41 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. కాగా కాంగ్రెస్ రెండు స్థానాలు, ఆప్ ఒక స్థానం గెలుచుకున్నాయి. ఆదివారం పోలింగ్ జరగ్గా ఇవాళ ఉదయం లెక్కింపు ప్రారంభమైంది. తుది ఫలితాలు విడుదలయ్యే నాటికి ముందస్తు అంచనాలను నిజం చేస్తూ బీజేపీ అత్యధిక మెజారిటీతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story