Bandi Sanjay: 8వ రోజు ప్రారంభమైన బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర

Bandi Sanjay: వికారాబాద్ టౌన్ లో బహిరంగ సభ * మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ హాజరు

Arun Chilukuri
Published on: 4 Sept 2021 12:32 PM IST
BJP State President Bandi Sanjays 8th Day Prajasangrama Yatra Started
X

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర (ఫోటో ది హన్స్ ఇండియా )

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 8వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమయ్యింది. నిన్న రాత్రి బస చేసిన సాయి డెంటల్ కాలేజీ నుండి యాత్ర కొనసాగుతోంది. వికారాబాద్ టౌన్ లో బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరుకానున్నారు. ఇందుకోసం వికారాబాద్ బీజేపీ నేత మాజీమంత్రి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రజా సంగ్రామ యాత్ర పై అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story