Mallikarjuna Kharge: కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే సంచలన వ్యాఖ్యలు.. దేశంలో అల్లర్లు, హింసకు RSS కారణం

Mallikarjuna Kharge: దేశంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తడానికి బీజేపీ-RSS కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 31 Oct 2025 4:13 PM IST
Mallikarjuna Kharge: కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే సంచలన వ్యాఖ్యలు.. దేశంలో అల్లర్లు, హింసకు RSS కారణం
X

Mallikarjuna Kharge: కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే సంచలన వ్యాఖ్యలు.. దేశంలో అల్లర్లు, హింసకు RSS కారణం

Mallikarjuna Kharge: దేశంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తడానికి బీజేపీ-RSS కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ క్రమంలో RSSను నిషేధించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. సర్థార్ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌పై చేసిన కామెంట్స్‌ను ఖర్గే తిప్పికొట్టారు. మహాత్మగాంధీ హత్యకు దారితీసిన వాతావరణాన్ని RSS సృష్టించిందని ఖర్గే మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story