Delhi: ఆప్, బీజేపీ మధ్య కశ్మీర్ ఫైల్స్ వివాదం

Delhi: కేజ్రీవాల్ ఇంటి దగ్గర బీజేపీ శ్రేణుల నిరసన

Rama Rao
Updated on: 30 March 2022 6:00 PM IST
BJP Protest Near Kejriwal House | Telugu News
X

Delhi: ఆప్, బీజేపీ మధ్య కశ్మీర్ ఫైల్స్ వివాదం

Delhi: ఆప్, బీజేపీ మధ్య కశ్మీర్ ఫైల్స్ వివాదం చెలరేగింది. కశ్మీర్ ఫైల్స్ ఓ బూటకపు సినిమా అంటూ కేజ్రీవాల్ కామెంట్ చేశారు. దీంతో బీజేపీ శ్రేణులు కేజ్రీవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ ఇంటి దగ్గర బీజేపీ శ్రేణుల నిరసనకు దిగారు. కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేశాయని ఆప్ ఆరోపిస్తోంది. సెక్యూరిటీ బ్యారియర్స్, సీసీ కెమెరాలు, టీవీలు, తలుపులు పగలగొట్టారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ పోలీసుల సహకారంతోనే విధ్వంసం సృష్టించారంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ.

Rama Rao

Rama Rao

Next Story