Dr K Laxman: బీసీలను కేవలం ఓటు బ్యాంకు గానే పరిగణిస్తున్నాయి

మోదీ అధికారంలోకి వచ్చాకా బీసీ అబివృద్దికి పెద్దపీట

Arun Chilukuri
Updated on: 30 Nov 2021 7:24 PM IST
BJP OBC National President Dr Laxman Says BJP will come to Power by the Support of BCs in the Telugu States
X

తెలుగు రాష్ట్రాలలో బీసీల మద్దతుతో అధికారంలోకి వస్తాం (ఫోటో: ది హన్స్ ఇండియా )

Dr K Laxman: తెలుగు రాష్ట్రాలలో బీసీల మద్దతు కూడగట్టుకొని బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ లక్ష్మణ్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో బీసీలను అధికారంలో ఉన్న పార్టీలు వంచిస్తున్నాయని. బీసీలను కేవలం ఓటు బ్యాంకు గానే పరిగణిస్తున్నారని మండిపడ్డారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ అబివృద్దికి పెద్దపీట వేస్తున్నారని లక్ష్మణ్‌ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story