BJP: రేపు, ఎల్లుండి ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

BJP: కార్యవర్గ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో నేతల హాజరు...

Shireesha
Published on: 5 Nov 2021 11:50 AM IST
BJP National Working Committee Meetings in Delhi on November 6th & 7th 2021 | National News
X

BJP: రేపు, ఎల్లుండి ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

BJP: రేపటి నుంచి రెండురోజులపాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 6న జాతీయ పదాధికారుల మీటింగ్‌, 7న కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ కార్యవర్గ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో నేతలు హాజరుకానున్నారు. వర్చువల్‌ విధానంలో బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, వివేక్‌, రాజాసింగ్‌ పాల్గొననున్నారు. నేరుగా సమావేశంలో డీకే అరుణ, లక్ష్మణ్‌, మురళి ధర్‌ రావు హాజరుకానున్నారు.

Shireesha

Shireesha

Next Story