BJP: ఇవాళ హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ కార్యదర్శి సంతోష్‌ జీ

BJP: కాసేపట్లో టీబీజేపీ పదాధికారుల సమావేశం * హాజరుకానున్న సంతోష్‌జీ * సాయంత్రం 7గం.లకు ముఖ్యనేతలతో భేటీ

Sandeep Eggoju
Published on: 31 July 2021 10:25 AM IST
BJP National Secretary Santosh ji Going to Hyderabad Today
X

బీజేపీ జాతీయ కార్యదర్శి సంతోష్ జి (ఫైల్ ఇమేజ్)

BJP: బీజేపీ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా పనిచేస్తోన్న ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సంతోష్‌ జీ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్ర నేతలతో సమావేశం కానున్నారు. కాసేపట్లో జరగనున్న పదాధికారుల సమావేశానికి హాజరుకానున్న సంతోష్‌ జీ.. సాయంత్రం 7గం.లకు ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story