JP Nadda: రేపు హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

JP Nadda: మధ్యాహ్నం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దర్శనం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Sept 2024 7:35 PM IST
BJP National President JP Nadda will visit Hyderabad tomorrow
X

JP Nadda: రేపు హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఆయన రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకుని సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఖైరతాబాద్‌లో జరిగే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం, మెంబర్‌షిప్ డ్రైవ్‌పై నేతలకు దిశానిర్దేశం చేస్తారు జేపీ నడ్డా.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story