JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు

BJP National President JP Nadda Tenure has Been Extended till June 2024
x

JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు

Highlights

JP Nadda: 2024 జూన్ వరకు జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు

JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలన్ని 2024 జూన్ వరకు పొడిగించారు. ఈ నిర్ణయానికి బీజేపీ జాతీయ కార్యవర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మహమ్మారి కొవిడ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చిందని.. కొవిడ్ సమయంలో అనేక గ్రామాలకు ఆహారాన్ని పంపిణీ చేయడం, వారిని ఆసుపత్రికి తరలించడం వంటి అనేక కార్యక్రమాల్లో బీజేపీ ఛీఫ్ తన బాధ్యతను ఉన్నతంగా నెరవేర్చరన్నారు అమిత్ షా. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి ప్రజాదరణ పెరగడంలో జేపీ నడ్డా కూడా దోహదపడ్డారని అమిత్ షా కితాబిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories