Bhupendra Patel: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం

Bhupendra Patel: *హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నరేంద్ర సింగ్ తోమర్ *భూపేంద్రకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

Shireesha
Published on: 13 Sept 2021 4:18 PM IST
BJP MLA Bhupendra Patel has been oathed in as the 17th Chief Minister of Gujarat | National News
X

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం

Bhupendra Patel: గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకార చేశారు. గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ భూపేంద్రతో ప్రమాణస్వీకారం చేయించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, నరేంద్ర సింగ్ తోమర్, మన్‌సుఖ్ మాండవీయ, ప్రహ్లాద్ జోషి, పర్సోత్తమ్ రూపాల, ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రమోద్ సావంత్ తదితరులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు.. గుజరాత్ కొత్త ముఖ్యంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్‌కు ప్రధాని మోడీ శుక్షాకాంక్షలు తెలిపారు.

Shireesha

Shireesha

Next Story