Assembly Election Result Live: యూపీ, మణిపూర్‌లో దూసుకుపోతున్న బీజేపీ...

Assembly Election Result Live: యూపీ బీజేపీ శ్రేణుల్లో విజయోత్సాహం...

Shireesha
Updated on: 10 March 2022 10:30 AM IST
BJP Leading in UP and Manipur Assembly Elections Result 2022 | Live News
X

Assembly Election Result Live: యూపీ, మణిపూర్‌లో దూసుకుపోతున్న బీజేపీ...

Assembly Election Result Live: గోరఖ్‌పూర్‌లో 5,500 ఓట్ల లీడ్‌లో సీఎం యోగి

యూపీలో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ

యూపీలో 206 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

యూపీ బీజేపీ శ్రేణుల్లో విజయోత్సాహం

ఉత్తరప్రదేశ్‌లో కాషాయ నేతలు, కార్యకర్తల సంబరాలు

కాంగ్రెస్ పీసీసీ ఛీప్ వెనుకంజ

పంజాబ్‌లో ట్వీస్టుల మీద ట్వీస్టులు

లీడ్‌లో ఆప్ పార్టీ, సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ మాత్రం వెనుకంజ

కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చన్నీ ముందంజ

యూపీ మ్యాజిక్ ఫిగర్ - 202

యూపీలో 204 స్థానాల్లో బీజేపీ లీడ్

రెండోసారి అధికారం దిశగా బీజేపీ

పంజాబ్‌లో ఆప్ హవా

పంజాబ్‌లో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఆప్

మెజారిటీ స్థానాల్లో ఆప్ అభ్యర్థుల ముందంజ

మణిపూర్‌లో బీజేపీ ఆధిక్యం

గోవాలో కాంగ్రెస్ లీడ్

ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్, బీజేపీ టఫ్ ఫైట్

గోవాలో మాజీ సీఎం పారికర్ కుమారుడు ఉత్పల్ ముందంజ

Shireesha

Shireesha

Next Story