Sambit Patra: రామమందిర నిర్మాణాన్ని కేజ్రీవాల్ వ్యతిరేకించారు

*కేజ్రీవాల్ తీరుపై మండిపడ్డ బీజేపీ నేత సంబిత్ పాత్ర

Rama Rao
Published on: 26 Oct 2022 3:11 PM IST
BJP Leader Sambit Patra Fire on Delhi CM Arvind Kejriwal | Telugu News
X

కేజ్రీవాల్ తీరుపై మండిపడ్డ బీజేపీ నేత సంబిత్ పాత్ర

Sambit Patra: కేజ్రీవాల్ డబుల్ స్టాండర్స్డ్ వ్యక్తని రెండు నాల్కల ధోరణితో మాట్లా్డుతున్నారని బీజేపీ మండిపడింది. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు కొత్తరాగం అందుకుంటున్నారని బీజేపీ నేత సంబిత్ పాత్ర మండిపడ్డారు. కశ్మీర్ పండిట్ల అంశంపైనా పార్లమెంట్‎లో అపహాస్యంగా మాట్లాడిన వ్యక్తి కేజ్రీవాల్ అని సంబిత్ పాత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story