Rahul Gandhi: బీజేపీ దేశాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తోంది.. NDA వర్సెస్‌ INDIAగా పోరాటం ఉంటుంది..

Rahul Gandhi: దేశ ప్రజల స్వతంత్రం, స్వేచ్ఛ కోసం జరుగుతున్న యుద్ధం

Shekhar G
Published on: 18 July 2023 6:04 PM IST
BJP Is Trying To Take Over The Country Says Rahul Gandhi
X

Rahul Gandhi: బీజేపీ దేశాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తోంది.. NDA వర్సెస్‌ INDIAగా పోరాటం ఉంటుంది.. 

Rahul Gandhi: బీజేపీ తన అధికారం కోసం దేశాన్ని ఆక్రమిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బెంగళూరు వేదికగా జరిగిన విపక్షాల సమావేశంలో పాల్గొన్న ఆయన..మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఇది బీజేపీ, ప్రతిపక్షాల మధ్య యుద్ధం కాదని.. ఇది ప్రజల స్వాతంత్ర్యం కోసం, స్వేచ్ఛ కోసం చేస్తోన్న యుద్ధమన్నారు రాహుల్..

Shekhar G

Shekhar G

Next Story