బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల

*కర్నాటక నుంచి ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఛాన్స్

Rama Rao
Updated on: 29 May 2022 9:01 PM IST
BJP Has Released the List of Rajya Sabha Candidates
X

బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల

BJP: రాజ్యసభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. కర్నాటక నుంచి ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఛాన్స్ దక్కింది. యూపీ నుంచి 8 రాజ్యసభ స్థానాలకు 6 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన వెలువడింది. మరో రెండు స్థానాలకు ఈ రోజు రాత్రి లేదా రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.


Rama Rao

Rama Rao

Next Story