BJP Protest: సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ బీజేపీ ఆందోళన..

BJP Protest: కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేపట్టిన బీజేపీ

Shashank Gullapelli
Published on: 26 March 2024 6:02 PM IST
BJP Concern Is That Kejriwal Should Resign From The Post Of CM
X

BJP Protest: సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ బీజేపీ ఆందోళన..

BJP Protest: మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. దీంతో కమలం పార్టీ నేతలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయినా కూడా సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయకుండా ఈడీ కస్టడీ నుంచే సీఎంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. తొమ్మిదేళ్ల పాటు ఢిల్లీని పట్టించుకోని కేజ్రీవాల్.. అరెస్టు తర్వాత నీటి సమస్య, ఆస్పత్రుల సమస్యపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story