యూపీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితా విడుదల.. యోగి ఆదిత్యనాథ్‌ ఎక్కడినుంచంటే!

BJP Candidates List Released For UP Election 2022
x

యూపీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితా విడుదల.. యోగి ఆదిత్యనాథ్‌ ఎక్కడినుంచంటే!

Highlights

UP Election 2022: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల కోసం బీజేపీ తొలి లిస్ట్‌ను ప్రకటించింది. ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ గోరఖ్‌పూర్‌ నుంచి పోటీ చేయనున్నారు.

UP Election 2022: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల కోసం బీజేపీ తొలి లిస్ట్‌ను ప్రకటించింది. ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ గోరఖ్‌పూర్‌ నుంచి పోటీ చేయనున్నారు. తొలిదశ , రెండవ దశ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధికార బీజేపీ విడుదల చేసింది. ప్రతిపక్ష బీఎస్పీ కూడా తన అభ్యర్థులను ప్రకటించింది. బహుజన సమాజ్ వాదీ పార్టీ తొలి జాబితాను ఆ పార్టీ అధినేత్రి మాయావతి విడుదల చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించుకుంటూపోతోంది. మరోవైపు బీజేపీ లిస్ట్‌పై స్పందించిన సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌యాదవ్ ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్ గోరఖ్‌పూర్‌ నుంచి పోటీ చేయనుండటం ఘర్ వాపసీకి వెళ్లడానికి సూచనగా ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories