రేపిస్టుల‌కు బెయిల్ రాకుండా చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయండి.. ప్ర‌ధానిని కోరిన కేటీఆర్‌

Bilkis Bano Case: ప్రధాని మోడీ విధానాలను తెలంగాణ మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు.

Arun Chilukuri
Updated on: 17 Aug 2022 7:31 PM IST
Bilkis Bano Case: KTR Call Out PM Modi Over Release of Convicts
X

రేపిస్టుల‌కు బెయిల్ రాకుండా చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయండి.. ప్ర‌ధానిని కోరిన కేటీఆర్‌

Bilkis Bano Case: ప్రధాని మోడీ విధానాలను తెలంగాణ మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. గుజరాత్‌లో 10 ఏళ్ల క్రితం జరిగిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను గుజరాత్ సర్కార్ విడుదల చేయడాన్ని ఆయన ఖండించారు. రెమిషన్ విధానం కింద గుజరాత్ సర్కార్ ఆ ఖైదీలను విడుదల చేయడంపై మోడీ స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళలను గౌరవించాలని చెప్పటమే కాదు..చిత్తశుద్ధి ఉంటే, గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వులపై స్పందించాలని కోరారు. రేపిస్టులకు బెయిల్ రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం IPC, CRPC చట్టాల్లో తగిన సవరణలు చేయాలన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story