Dream 11: రూ. 49 పెట్టి గేమ్ ఆడాడు.. రూ. కోటిన్నర గెలిచాడు..

Bihar Gas Delivery Boy Becomes Millionaire Overnight After Winning Rs 1.5crore On Dream11 Game
x

Dream 11: రూ. 49తో కోట్లు గెలుచుకున్న.. గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీబోయ్‌

Highlights

Dream 11: బిహార్‌లోని అరారియా జిల్లా పటేగనా గ్రామానికి చెందిన సాదిఖ్‌ అనే వ్వక్తి. ఓ ఏజెన్సీలో గ్యాస్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

Dream 11: బిహార్‌లోని అరారియా జిల్లా పటేగనా గ్రామానికి చెందిన సాదిఖ్‌ అనే వ్వక్తి. ఓ ఏజెన్సీలో గ్యాస్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి క్రికెట్‌ అంటే చాల ఇష్టం. తరచుగా డ్రీమ్‌-11 యాప్ లో బెట్టింగ్ ఆడుతూ ఉండేవాడు. జనవరి 14న జరిగిన భారత్‌-ఆఫ్గనిస్థాన్‌ టీ20 మ్యాచ్‌ అపుడు కూడా సాదిఖ్‌ డ్రీమ్‌-11లో ఫాంటసీ క్రికెట్‌ గేమ్‌ ఆడాడు. కేవలం 49 రూపాయలు తో డ్రీమ్‌-11 యాప్ లో బెట్టింగ్ ఆడాడు.

ఆ మ్యాచ్ అయిపోయే గానే 974.5 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండడమే కాకుండా కోటిన్నర గెలుచుకున్నాడు. సాదిఖ్‌ కుటుంబం డబ్బులు గెలుచుకున్న ఆనందంలో మునిగిపోయారు. ఇది ఇలా ఉంటే ఈ విషయంపై గ్యాస్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జితేంద్ర స్పందిస్తూ.. సాదిఖ్‌ బ్యాంకు ఖాతాకు డబ్బులు వచ్చిన వెంటనే వాటిని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories