Bihar: బిహార్‌ అసెంబ్లీ దగ్గర హైడ్రామా

Bihar: బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్షలు రభస సృష్టించారు. కొత్త పోలీస్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు.

Arun Chilukuri
Updated on: 23 March 2021 8:15 PM IST
Bihar Assembly Protest
X

Bihar: బిహార్‌ అసెంబ్లీ దగ్గర హైడ్రామా

Bihar: బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్షలు రభస సృష్టించారు. కొత్త పోలీస్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసు బిల్లును ప్రతిపక్ష పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా అధికార పక్షం వెనక్కి తగ్గకుండా పోలీసు బిల్లు ప్రవేశపెట్టింది. దీంతో సభలో రభస ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ ని విపక్ష సభ్యులు నిర్బంధించారు. దీంతో విపక్ష సభ్యులను మార్షల్స్ బయటకు లాక్కొచ్చారు. ఈ క్రమంలో ఆర్జెడి ఎమ్మెల్యే సతీష్ కుమార్ దాస్ మూర్ఛపోయారు. గందరగోళం మధ్య అసెంబ్లీ కార్యకలాపాలు 4 సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story