Bihar Elections: కొనసాగుతున్న బిహార్ తొలిదశ పోలింగ్.. ఫస్ట్ ఫేజ్‌లో 121 నియోజకవర్గాల్లో పోలింగ్
Bihar Elections: బిహార్‌లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 121 నియోజకవర్గాలకు తొలి దశలో పోలింగ్ జరుగుతోంది.
Bihar Elections: కొనసాగుతున్న బిహార్ తొలిదశ పోలింగ్.. ఫస్ట్ ఫేజ్‌లో 121 నియోజకవర్గాల్లో పోలింగ్
Bihar Elections: బిహార్‌లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 121 నియోజకవర్గాలకు తొలి దశలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు.. కొన్నిచోట్ల సాయంత్రం 5 గంటలకే ముగియనుంది. ఉదయం 9 గంటల వరకు ఫస్ట్ ఫేజ్ పోలింగ్‌లో మొత్తం 13.13శాతం ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లాల వారీగా సహర్సాలో అత్యధికంగా 15.27శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా లఖిసరాయ్‌లో అత్యల్పంగా 7శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర రాజధాని పాట్నాలో 11.22శాతం పోలింగ్ నమోదైంది.
Next Story




