Bharat Jodo Yatra: మధ్యప్రదేశ్ బుర్హాన్‌పూర్ నుంచి భారత్ జోడోయాత్ర పున:ప్రారంభం

Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రలో పాల్గొంటున్న కార్యకర్తలు, నాయకులు

Jyothi
Updated on: 23 Nov 2022 12:17 PM IST
Bharat Jodo Yatra From Burhanpur Madhya Pradesh
X

Bharat Jodo Yatra: మధ్యప్రదేశ్ బుర్హాన్‌పూర్ నుంచి భారత్ జోడోయాత్ర పున:ప్రారంభం

Bharat Jodo Yatra: రెండు రోజుల విరామం తరువాత మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ నుంచి భారత్ జోడోయాత్ర పున: ప్రారంభమైంది. 77వ రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మధ్యప్రదేశ్‌లో 11రోజుల్లో 7 జిల్లాల గుండా పాదయాత్ర సాగనుంది.

Jyothi

Jyothi

Next Story