Rahul Gandhi: దేశ ప్రజల ఆశీస్సులతో యాత్ర విజయవంతం అయ్యింది

Rahul Gandhi: శ్రీనగర్‌లో మంచు వర్షంలో భారత్‌ జోడో ముగింపు సభ

Jyothi
Published on: 30 Jan 2023 1:50 PM IST
Bharat Jodo Yatra Closing Ceremony Today
X

Rahul Gandhi: దేశ ప్రజల ఆశీస్సులతో యాత్ర విజయవంతం అయ్యింది

Rahul Gandhi: ఓ పక్క భారీగా మంచు కురుస్తున్నా శ్రీనగర్‌లో భారత్‌ జోడో యాత్ర ముగింపు సభ సాగింది. సభలో రాహుల్‌ గాంధీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.. యాత్రా విశేషాలను వివరించారు రాహుల్‌ గాంధీ.. జోడో యాత్రలో కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఎండ తగలలేదని, ఇప్పుడు మంచు కురుస్తున్నా చలివేయడం లేదన్నారు.. ఎందుకంటే కాంగ్రెస్‌ కార్యకర్తలకు దేశ ప్రజల ఆశీస్సులు నిండుగా ఉన్నాయన్నారు. మొదట్లో నేను రోజుకు 8 నుంచి 9 కిలోమీటర్లు నడుస్తానేమో అనుకున్నా.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాత్ర కొనసాగించామన్నారు.

Jyothi

Jyothi

Next Story