Bharat Biotech: బూస్టర్‌ డోస్‌గా నాసల్‌ వ్యాక్సిన్‌

*ట్రయల్స్‌ కోసం దరఖాస్తు చేసిన భారత్‌ బయోటెక్‌

Sandeep Reddy
Updated on: 21 Dec 2021 6:30 AM IST
Bharat Biotech Seeks Approval For Nasal Covid Vaccine As Boosters
X

బూస్టర్‌ డోస్‌గా నాసల్‌ వ్యాక్సిన్‌

Bharat Biotech: భారత్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన యాంటీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఫేజ్‌-3 ట్రయల్స్‌ కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసింది. బూస్టర్‌ డోస్‌గా ఈ టీకాను కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారికి ఇవ్వొచ్చని తెలిపింది. కొత్త కేసులు పెరుగుతాయని నిపుణులు అంచనా వేయగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ నుంచి నాసల్ వ్యాక్సిన్‌ రక్షణ అందిస్తాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story