Vaccine Rate: కరోనా టీకా ధరలను ప్రకటించిన భారత్‌ బయోటెక్‌

Vaccine Rate: రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు పంపిణీ చేసే టీకాకు వేర్వేరు ధరలు నిర్ణయించింది.

Sandeep Eggoju
Updated on: 17 Aug 2021 12:00 PM IST
Bharat Biotech Announce The Covaccine Price
X
కో వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Covaxin Vaccine Rate: ప్రఖ్యాత ఫార్మ కంపెనీ భారత్‌ బయోటెక్‌ కరోనా టీకా 'కొవాగ్జిన్‌' ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు పంపిణీ చేసే టీకాకు వేర్వేరు ధరలు నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేసే టీకాకు ఒక్కో డోసు ధర రూ600లు కాగా.. ప్రైవేటు ఆస్పత్రులకు ధరను రూ.1200లుగా నిర్ణయించింది. విదేశాలకు ఎగుమతి చేసే టీకా ధర అయితే 15 నుంచి 20 డాలర్లు మధ్య ఉంటుందని కంపెనీ తెలిపింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story