Bhagwant Mann: పంజాబ్ సీఎంగా భ‌గ‌వంత్ మాన్ సింగ్ ప్రమాణస్వీకారం

Bhagwant Mann: పంజాబ్ లో కొలువుదీరిన ఆప్ ప్రభుత్వం

Shireesha
Published on: 16 March 2022 2:08 PM IST
Bhagwant Mann Takes Oath as Punjab CM Today 16 3 2022 | National News
X

Bhagwant Mann: పంజాబ్ సీఎంగా భ‌గ‌వంత్ మాన్ సింగ్ ప్రమాణస్వీకారం

Bhagwant Mann: పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. భగత్ సింగ్ స్వస్థలం ఖతర్ కలన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారానికి భారీగా ప్రజలు తరలి రావడంతో భగత్ సింగ్ పూర్వికుల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Shireesha

Shireesha

Next Story