Bhagwant Mann: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఇంటికి భగవంత్‌ మాన్‌

Bhagwant Mann: భారీ కాన్వాయ్‌తో కేజ్రీవాల్‌ ఇంటికి చేరుకున్న మాన్‌

Rama Rao
Published on: 11 March 2022 4:18 PM IST
Bhagwant Mann at the Home of Delhi CM Arvind Kejriwal | National News
X

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఇంటికి భగవంత్‌ మాన్‌

Bhagwant Mann: ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భగవంత్‌ మాన్‌ భేటీ అయ్యారు. భారీ కాన్వాయ్‌తో కేజ్రీవాల్‌ ఇంటికి భగవంత్‌ మాన్‌ చేరుకున్నారు. పంజాబ్‌లో భారీ మెజార్టీ రావడంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టనుంది. ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం, మంత్రి మండలి ఏర్పాటుపై కేజ్రీవాల్‌తో భగవంత్‌ మాన్‌ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story