Rameshwaram Cafe: జాతీయ గీతాలాపనతో తిరిగి తెరచుకున్న 'రామేశ్వరం కేఫ్'

Rameshwaram Cafe: అన్నిజాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపిన కేఫ్ యజమాని

Shekhar G
Published on: 9 March 2024 9:46 AM IST
Bengaluru Rameshwaram Cafe Reopens Eight Days After Blast
X

Rameshwaram Cafe: జాతీయ గీతాలాపనతో తిరిగి తెరచుకున్న 'రామేశ్వరం కేఫ్'

Rameshwaram Cafe: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ తిరిగి ప్రారంభమైంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కేఫ్ యజమాని రాఘవేంద్రరావు తెలిపారు. కాగా NIA బృందం పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story