Bengaluru Cafe Blast: బెంగళూరు బాంబు పేలుడు.. సిసిటివిలో నిందితుడి కదలికలు

Bengaluru Cafe Blast: కాంగ్రెస్‌ చౌకబారు రాజకీయాల్లో ఇలాంటి.. ఘటనలు జరుగుతున్నాయని ప్రహ్లాద్‌ జోషి విమర్శలు

Shekhar G
Published on: 2 March 2024 10:42 AM IST
Bengaluru Rameshwaram Cafe Blast 10 Injured Uapa Case Registered
X

Bengaluru Cafe Blast: బెంగళూరు బాంబు పేలుడు.. సిసిటివిలో నిందితుడి కదలికలు

Bengaluru Cafe Blast: బెంగళూరులోని రామేశ్వరం బాంబు పేలుడు కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుడిని పోలీసులు గుర్తించారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో అనుమానితుడిని పోలీసులు విచారిస్తున్నారు. ఘటన స్థలం నుంచి బ్యాటరీ, టైమర్‌తో పాటు ఎలక్ట్రానిక్‌ చిప్స్‌ను ఫోరెన్సిక్‌ టీమ్‌ స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఎస్‌జీ అధికారులు బెంగళూరుకు చేరుకున్నారు. బాంబు పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు చేయనున్నారు. బాంబు పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. బెంగళూరు ఘటనతో హైదరాబాద్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story