Bengaluru: అంత్యక్రియలకూ క్యూ కడుతున్న అంబులెన్సులు

Bengaluru: ఐటీ సిటీ బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది.

Arun Chilukuri
Published on: 21 April 2021 5:05 PM IST
Bengaluru: Family Members wait for the Funeral of a COVID-19 Victim
X

Bengaluru: అంత్యక్రియలకూ క్యూ కడుతున్న అంబులెన్సులు

Bengaluru: ఐటీ సిటీ బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. కేసులు పెరగడం, మృతుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రుల ముందు అంబులెన్సులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు బెంగళూరులోని ఓ స్మశాన వాటిక ముందువి. ఇక స్మశానాల ముందు కోవిడ్ మృతులకు అంత్యక్రియలకూ క్యూ కట్టాల్సిన పరిస్థితి మరణించిన వారికి కోవిడ్ నిబంధనల మధ్యే తుది వీడ్కోలు పలుకుతున్నారు. విద్యుత్ దహన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాక మిగిలిన కర్మకాండను అక్కడే నిర్వహించకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story