బెంగాల్ సీఎం మమత బెనర్జీకి తృటిలో తప్పిన పెను ప్రమాదం

Mamata Banerjee: తనకు విమాన ప్రమాదం తప్పినట్లు బెంగాల్ సీఎం మమత వెల్లడి

Rama Rao
Updated on: 8 March 2022 6:46 AM IST
Bengal Chief Minister Mamata Banerjee Has Said She Escaped a Plane Crash
X

బెంగాల్ సీఎం మమత బెనర్జీకి తృటిలో తప్పిన పెను ప్రమాదం

Mamata Banerjee: బెంగాల్ సీఎం మమత బెనర్జీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. తనకు విమాన ప్రమాదం తప్పినట్లు బెంగాల్ సీఎం మమత వెల్లడించింది. తన ఎయిర్ క్రాఫ్ట్‌ను మరో ప్లేన్ ఢీ కొట్టే ప్రమాదం తప్పిందని వెల్లడించింది. 8వేల అడుగుల ఎత్తులో తన ఎయిర్ క్రాప్ట్ ప్రయాణించిందన్న మమత ఆకస్మాత్తుగా మరో విమానం తమ ఎయిర్ క్రాప్ట్ వైపు వచ్చినట్లు చెప్పింది.పైలట్ చాకచాక్యం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు మమత. ఈ ఘటనలో తనకు స్వల్ప గాయాలయినట్లు తెలియజేసింది.

Rama Rao

Rama Rao

Next Story