Delhi: ఢిల్లీ ఇండియా గేట్ వద్ద బతుకమ్మ వైభవం

Delhi: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరం

Jyothi
Published on: 28 Sept 2022 7:03 AM IST
Bathukamma Festival Celebrations at India Gate Delhi
X

Delhi: ఢిల్లీ ఇండియా గేట్ వద్ద బతుకమ్మ వైభవం

Delhi: దేశ రాజధానిలో బతుకమ్మ వైభవాన్ని సంతరించుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఆధ్వర్యంలో తీరొక్కపూలతో బతుకమ్మను కొలువుదీర్చి మహిళలు బతుకమ్మ ఆడారు. సికింద్రాబాద్‌ నుంచి ఢిల్లీ చేరుకున్న మహిళలు బతుకమ్మను కొలువుదీర్చారు. తెలంగాణ సాంస్కృతిక వైభవం ఢిల్లీ గేట్ వద్ద ఆవిష్కృతమైంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీ గడపలో బతుకమ్మ సంబరాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని కిషన్ రెడ్డి సతీమణి పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story