Basavaraj Bommai: అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్

Basavaraj Bommai: మాజీ సీఎం, ఇతరులపై లోకాయుక్తలో 60 కేసులు నమోదయ్యాయి

Dhatripriya
Published on: 10 May 2023 11:25 AM IST
Basavaraj Bommai Comments On Congress Party
X

Basavaraj Bommai: అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ 

Basavaraj Bommai: కర్నాటక కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని కర్నాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మయ్ ఆరోపించారు. వారికి ఇంతవరకు బెయిల్ కూడా రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై, మాజీ ముఖ్యమంత్రిపై లోకాయుక్తలో 60 కేసులు నమోదయ్యాయని అన్నారాయన.

Dhatripriya

Dhatripriya

Next Story