ఢిల్లీలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ నేతలు

Bandi Sanjay Effigy Burned
x

ఢిల్లీలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ నేతలు

Highlights

* బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నిరసనలు

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు నిరసన సెగలు రేపాయి. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళన చేపట్టారు. ఇటీవల ఈడీ నోటీసులపై స్పందించిన బండి సంజయ్‌.. కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అని కామెంట్ చేశారు. దీంతో ఢిల్లీలో బీఆర్‌ఎస్ ‌నేతలు ఆందోళన చేపట్టారు. బండి సంజయ్‌ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories