Odisha Train Accident: హౌరా చేరుకున్న బాలాసోర్‌ క్షతగాత్రుల రైలు..రైల్వే స్టేషన్‌లోనే వైద్య బృందాలు

Odisha Train Accident: గాయపడ్డవారికి స్టేషన్‌లోనే చికిత్స

Jyothi
Published on: 3 Jun 2023 3:42 PM IST
Balasore Injured Train Reached Howrah Medical Teams at the Railway Station
X

Odisha Train Accident: హౌరా చేరుకున్న బాలాసోర్‌ క్షతగాత్రుల రైలు..రైల్వే స్టేషన్‌లోనే వైద్య బృందాలు

Odisha Train Accident: బాలాసోర్‌ రైలు ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణీకులను హౌరాకు తరలించారు. ప్రత్యేక రైలులో హౌరా చేరుకున్న క్షతగాత్రులకు రైల్వే స్టేషన్‌లో ప్రాథమిక చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. స్వల్ప గాయాలైన ప్రయాణీకుకు ఇక్కడే చికిత్స చేసి ఇంటికి పంపుతున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్స చేసి అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రయాణీకులకు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందితో ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచారు. బాధితుల బంధువుల హాహాకారాలతో హౌరా రైల్వే స్టేషన్‌ పరిసరాలన్నీ హృదయ విదారకంగా మారాయి.

Jyothi

Jyothi

Next Story