Bakrid 2023: నగరవ్యాప్తంగా బక్రీద్ సందడి

Bakrid Celebrations in Hyderabad
x

Bakrid 2023: నగరవ్యాప్తంగా బక్రీద్ సందడి

Highlights

Bakrid 2023: మీరాలం ఈద్గా వద్దకు పెద్ద సంఖ్యలో రానున్న మ్యూజిమ్ సోదరులు

Bakrid 2023: బక్రీద్ పండుగను పురస్కరించుకుని మీరాలం ఈద్గా వద్ద ముస్లిం సోదురులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు. ఈ సంతర్భంగా మీరాలం ఈద్గా వద్దకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు రానున్నారు. కాగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసారు.

వచ్చేవారికి తాగునీటి ఇబ్బంది లేకుండా జలమండలి ఏర్పాట్లు చేసింది. మీరాలం ఈద్గా వద్ద ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా ఉదయం 11 గంటల సమయంలో మీరాలం ఈద్గా వద్దకు హైదరాబాద్ సీపీ ఆనంద్ రానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories