HD Revanna: హెచ్‌డీ రేవ‌ణ్ణకు బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు

HD Revanna: తాత్కాలిక మ‌ధ్యంత‌ర బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 20 May 2024 7:30 PM IST
Bail To HD Revanna By A Special Court In Bangalore
X

HD Revanna: హెచ్‌డీ రేవ‌ణ్ణకు బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు

HD Revanna: క‌ర్నాట‌క మాజీ మంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ రేవ‌ణ్ణకు బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక వేధింపుల కేసులో ఆయ‌నకు బెయిల్ జారీ చేశారు. హోలెన‌ర్సిపురా పోలీసు స్టేష‌న్‌లో హెచ్‌డీ రేవ‌ణ్ణతో పాటు ప్రజ్వ‌ల్ రేవ‌ణ్ణపై కేసు న‌మోదు అయింది. ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు చెందిన ప్రత్యేక కోర్టు ఈ కేసులో విచార‌ణ చేప‌ట్టింది. తాత్కాలిక మ‌ధ్యంత‌ర బెయిల్‌ను మంజూరీ చేస్తున్నట్లు కోర్టు చెప్పింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story