Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో నిందితులకు బెయిల్‌

Delhi Liquor Scam: నిందితులకు బెయిల్‌ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు

Jyothi
Published on: 3 Jan 2023 12:38 PM IST
Bail For Accused in Delhi Liquor Scam Case
X

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో నిందితులకు బెయిల్‌

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరు చేసింది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఎక్సైజ్‌శాఖ మాజీ అధికారులు కుల్దీప్‌సింగ్‌, నరేందర్‌సింగ్‌లకు ట్రయల్‌ కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే.. ముత్తా గౌతమ్‌, అరుణ్‌ పిళ్లై, వ్యాపారవేత్త సమీర్‌ మహేంద్రులకు రౌస్‌ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. ఇప్పటికే అభిషేక్‌, విజయ్‌ నాయర్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Jyothi

Jyothi

Next Story