ఏనుగు పై నుంచి జారిపడ్డ బాబా రాందేవ్

X
Highlights
ఎప్పుడూ వేదికల మీద ఆసనాలు వేసే బాబా రాందేవ్.. ఈసారి కొత్తగా ఏనుగు మీద ట్రై చేశారు. ఐతే ఆయన అటు ఇటు కదలడంతో...
Arun Chilukuri14 Oct 2020 4:17 PM GMT
ఎప్పుడూ వేదికల మీద ఆసనాలు వేసే బాబా రాందేవ్.. ఈసారి కొత్తగా ఏనుగు మీద ట్రై చేశారు. ఐతే ఆయన అటు ఇటు కదలడంతో కంగారు పడిన ఏనుగు ఒక్కసారిగా మూవ్ అయింది. దీంతో రాందేవ్ బాబా పై నుంచి జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు అంతగా గాయాలేవీ కాలేదు. ఎప్పుడైతే ఏనుగు కదిలిందో ఆయన అలర్ట్ అయ్యారు. కింద పడుతూనే జాగ్రత్తగా పడ్డారు. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Web TitleBaba Ramdev falls off elephant while performing yoga
Next Story
PM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTAmit Shah: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారం భాజపాదే
3 July 2022 1:15 PM GMTభాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
3 July 2022 2:40 AM GMTహైదరాబాద్లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMT
కేసీఆర్ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు : జేపీ నడ్డా
3 July 2022 3:00 PM GMTNarendra Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది
3 July 2022 2:30 PM GMTPM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTTelangana: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తప్పిన ప్రమాదం
3 July 2022 2:00 PM GMTకళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ వేదికపైకి ప్రధాని మోదీ
3 July 2022 1:44 PM GMT