Ayodhya: శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు

Ayodhya Ram Mandir Construction Works At A Fast Pace
x

Ayodhya: శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు

Highlights

Ayodhya: నృత్య మండపం, సింహ ద్వారం ఫోటోలు షేర్ చేసిన ఆలయ ట్రస్ట్

Ayodhya: అయోధ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ పనులకి సంబంధించిన నిర్మాణ పనుల అప్‌డేట్‌ విడుదల చేసింది ఆలయ ట్రస్ట్. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న నృత్య మండపం, సింహ ద్వారం పనుల ఫోటోలను షేర్ చేసింది. దీంతో పాటు ఆలయంలోని ఫ్లోర్‌‌ డిజైన్‌ చెక్కుతున్న ఫోటోలను కూడా పోస్ట్ చేసింది ఆలయ ట్రస్ట్. వచ్చే ఏడాది జనవరిలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుండటంతో.. శరవేగంగా పనులు పూర్తిచేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories