మధ్యప్రదేశ్‌లోని సాగర్ సమీపంలో విమాన ప్రమాదం

Madhya Pradesh: మధ్య ప్రదేశ్‌లోని సాగర్‌లో ఓ మినీ విమానం కుప్పకూలింది.

Arun Chilukuri
Published on: 17 July 2021 5:32 PM IST
Aviation Academy Plane Crashes in Sagar Madhya Pradesh
X

మధ్యప్రదేశ్‌లోని సాగర్ సమీపంలో విమాన ప్రమాదం

Madhya Pradesh: మధ్య ప్రదేశ్‌లోని సాగర్‌లో ఓ మినీ విమానం కుప్పకూలింది. ధనా ప్రాంతంలో ఉన్న చిమ్స్ ఏవియేషన్ అకాడమీకి చెందిన చెస్నా విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వే‌పైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ట్రైనీ మహిళా పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. విమాన ప్రమాదంపై స్పందించిన పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. దర్యాప్తు కోసం స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story