PM Modi Birthday: మోదీ పుట్టినరోజు కానుక.. ఇవాళ ప్రయాణికులకు ఉచిత ఆటో సర్వీసు

PM Modi Birthday: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌ ఆటో యూనియన్ కీలక నిర్ణయం

Shekhar G
Published on: 17 Sept 2023 9:42 AM IST
Auto Drivers In Gujarat Give Free Service To Passengers PM Modi
X

PM Modi Birthday: మోదీ పుట్టినరోజు కానుక.. ఇవాళ ప్రయాణికులకు ఉచిత ఆటో సర్వీసు

PM Modi Birthday: ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర‌్భంగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ ఆటో యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఆటో సర్వీసులను ఉచితంగా నడిపి ప్రయాణికులకు సేవలు అందిస్తామని ఆటో డ్రైవర్లు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story