Punjab: పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీలో దారుణం

Atrocity in Punjab Chandigarh University
x

Punjab: పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీలో దారుణం

Highlights

Punjab: విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడు

Punjab: పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. విద్యార్ధినులు స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియో తీసి నెట్ లో పోస్ట్ చేశాడు. మనస్తాపంతో 8మంది విద్యార్ధినులు ఆత్మహత్యాయత్నం చేశారు. కాగా ఓ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చాలా రోజులుగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. రాత్రి నుంచి చండీగఢ్ యూనివర్సిటీలో విద్యార్ధినీలు ఆందోళన నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories