జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం

*ప్రమాదంలో 11 మంది మృతి, పలువురికి గాయాలు

Rama Rao
Published on: 14 Sept 2022 11:15 AM IST
At Least 11 Dead as Mini Bus Falls into Gorge in J&Ks Poonch District
X

జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం

Bus Accident: జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లా షాజియాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మినీ బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ వారిని మండిలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story