Assembly Elections Result Live: గోరఖ్‌పూర్‌లో 13వేల ఓట్ల ఆధిక్యంలో సీఎం యోగి

Assembly Elections Result Live: అమృత్‌సర్‌లో ఆప్ అభ్యర్థి కంటే 6వేల ఓట్ల వెనుకంజలో సిద్ధూ...

Shireesha
Published on: 10 March 2022 10:17 AM IST
Assembly Elections Live Results 2022 | Uttar Pradesh | Punjab | Goa | Manipur | Uttarakhand
X

Assembly Elections Result Live: గోరఖ్‌పూర్‌లో 13వేల ఓట్ల ఆధిక్యంలో సీఎం యోగి

Assembly Elections Result Live: గోరఖ్‌పూర్‌లో 13వేల ఓట్ల ఆధిక్యంలో సీఎం యోగి

900 ఓట్ల వెనుకంజలో ఉత్తరాఖండ్ సీఎం

అమృత్‌సర్‌లో ఆప్ అభ్యర్థి కంటే 6వేల ఓట్ల వెనుకంజలో సిద్ధూ

గోవాలో నువ్వానేనా అంటున్న బీజేపీ, కాంగ్రెస్

మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో రెండు పార్టీలు

కీలకం కానున్న ఇండిపెండెంట్‌ అభ్యర్థులు

కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన పంజాబ్ సీఎం చన్నీ

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి వెనుకంజ

గోవాలో సీఎం ప్రమోద్ సావంత్ వెనుకంజ

మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వెనుకంజ

ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్‌లో వెనుకంజలో సీఎంలు

ఎన్నికల ట్రెండ్స్‌లో ట్విస్టులు

యూపీలో బీజేపీ హవా

యూపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ

పంజాబ్‌లో సీఎం అభ్యర్థులతో గెలుపు ఓటమిల దోబూచులాట

ఇప్పటివరకు వెనుకంజలో ఉన్న ఆప్ సీఎం అభ్యర్థి మళ్లీ లీడ్‌లోకి

లీడ్‌లో ఉన్న కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చన్నీ వెనుకంజ

పూర్వాంచల్, అవధ్‌లో బీజేపీ లీడ్

యూపీ వెస్ట్‌లోనూ దూసుకెళ్తున్న బీజేపీ

యూపీలో మెజారిటీ ప్రాంతాల్లో బీజేపీ ప్రభంజనం

Shireesha

Shireesha

Next Story