కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల.. ఉన్నవ్‌ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్‌

Assembly Election 2022: కాంగ్రెస్ యూపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

Arun Chilukuri
Published on: 13 Jan 2022 1:22 PM IST
Assembly Election 2022: Congress First List of 125 Candidates for UP Polls Released
X

కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల.. ఉన్నవ్‌ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్‌

Assembly Election 2022: కాంగ్రెస్ యూపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 125 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్ చేసింది. తొలి జాబితాలో 50 మంది మహిళలకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఉన్నావ్ బాధితురాలు తల్లికి టికెట్ ఇచ్చింది. 125 మందిలో 40 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్‌ చేస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా 40 శాతం యువతకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story