Bihu Dance: గిన్నీస్‌ రికార్డుల్లో బిహూ డ్యాన్స్‌.. ఒకే వేదికపై 11వేల మంది కళాకారుల ప్రదర్శన

Bihu Dance: డ్యాన్స్‌, డప్పుల మోతతో దద్ధరిల్లిన సరుజాయ్‌ స్టేడియం

Jyothi
Published on: 14 April 2023 11:16 AM IST
Bihu Dance Performance in Guwahati Assam
X

Bihu Dance: గిన్నీస్‌ రికార్డుల్లో బిహూ డ్యాన్స్‌.. ఒకే వేదికపై 11వేల మంది కళాకారుల ప్రదర్శన

Bihu Dance: అస్సాం గువాహటి నగరం అరుదైన రికార్డ్‌కు వేదికయ్యింది. అస్సాం జానపద నృత్యమైన బిహు డ్యాన్స్‌, డప్పుల మోతలతో సరుసాజాయ్‌ స్టేడియం మారుమోగిపోయింది. ఒకే వేదికపై 11వేల మంది జానపద నృత్య కళాకారులు, డప్పు వాయిద్యకారులు చేసిన ప్రదర్శన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో నమోదయ్యింది. కళాకారుల ప్రదర్శనకు సీఎం హిమంత బిశ్వశర్మతోపాటు కార్యక్రమానికి హాజరైన అధికారులు, ఆహుతులు ముగ్ధులయ్యారు.

Jyothi

Jyothi

Next Story